నాశనం అయ్యే యావత్ విశ్వము, మరణించే మానవుడు ఉన్నపుడు, నాశనంకాని మరణాన్ని నోచుకోని ఒక శక్తి కూడా ఉండాలి. అది తార్కిక సత్యం. ఆ శక్తియే దేవుడు. అరబీలో అల్లాహ్ అంటే పూజార్హత కలిగిన శక్తి అని భావం.